సూర్యాపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం సాయంత్రం సూర్యాపేట పట్టణంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దశరథ్ వాల్యా, జిల్లా ఇన్చార్జి తూటుపల్లి రవికుమార్ హాజరై పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, కేంద్ర పథకాల ప్రచారంపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ
బీజేపీ బలోపేతానికి కార్యాచరణపై చర్చ


