హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: BRS నాయకులకు నిద్ర పట్టడం లేదు: ఎమ్మెల్యే

MBNR: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఆలస్యానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలే కారణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి సభ విజయవంతం కావడంతో మాజీ ఎమ్మెల్యేలకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. రాబోయే రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా, ధైర్యం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉందని ఆయన స్పష్టం చేశారు.