హైదరాబాద్: 28°C
వార్తలు

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

Advertisement

ప్రకాశం: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం వెలిగొండ ప్రాజెక్టు అతిథి గృహం సమీపంలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈసమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరీశీలించారు. మృతుడు పెద్దారవీడు మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన కొర్రప్రోలు నాగరాజు(23)గా గుర్తించినట్లు సీఐ అజయ్ కుమార్ తెలిపారు. అతడి శరీరంపై తీవ్రంగా గాయాలున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Advertisement