SRPT: అనంతగిరి మండలం శాంతినగర్ శివారులో రూ.54 కోట్లతో చేపడుతున్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే నీటిని తరలించాల్సిన కొత్తగూడెం మేజర్ కాలువ పూడిక, పిచ్చిమొక్కలతో నిండిపోయి కుంచించుకుపోయింది. పలుచోట్ల మట్టితో దారులు ఏర్పాటు చేయడంతో నీటి ప్రవాహంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ
కాలువలో పూడిక.. సాగునీటికి ఆటంకం!


