NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం నల్ల మేకల పండుగను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రతి సంవత్సరం పోచమ్మ ఆలయం వద్ద ఈ జాతర నిర్వహిస్తామని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు
ఘనంగా నల్ల మేకల పండుగ జాతర
Advertisement
Advertisement
Advertisement


