NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విజయవాడ వాస్తవ్యులు వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కొరకు వారు రూ.50,112 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను ఇచ్చి, వారిని ఆశ్వీర్వదించారు.
వార్తలు
యాగంటి ఆలయ అభివృద్ధి కొరకు విరాళం
Advertisement
Advertisement
Advertisement


