మహబూబ్‌నగర్ జిల్లా క్రీడా మైదానంలో క్రీడాకారుల కోసం జిమ్, బాక్సింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనుల నిమిత్తం ఆదివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు, మెరుగైన శిక్షణ అందించేందుకు ఈ కేంద్రాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
వార్తలు
జిమ్, బాక్సింగ్ సెంటర్ నిర్మాణం కోసం స్థల పరిశీలన
Advertisement
Advertisement
Advertisement


