షియోమి 13 ప్రో ఫస్ట్ ఇంప్రెషన్స్.. 6.73 ఇంచెస్ అమొలెడ్ డిస్ ప్లేతో వస్తోన్న మొబైల్
షియోమి 13 ప్రో ఫస్ట్ ఇంప్రెషన్స్.. 6.73 ఇంచెస్ అమొలెడ్ డిస్ ప్లేతో వస్తోన్న మొబైల్
కర్వ్ డిస్ ప్లేతో వస్తోన్న మొబైల్.. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ ఏర్పాటు
ట్రిపుల్ 50 మెగా పిక్సెల్ కెమెరాలు ఏర్పాటు. 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 1 ఇంచ్ సోనీ ఐఎంఎక్స్ 989 ప్రైమరీ కెమెరా. 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా విత్ 115 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 50 మెగా పిక్సెల్ టెలీఫోటో కెమెరా విత్ 3.2ఎక్స్ ఆప్టికల్ జూమ్. 70 ఎక్స్ వరకు జూమ్ చేసుకునే సౌలభ్యం. 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు.
స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్‌వోసీతో వస్తోన్న మొబైల్, ఛార్జీంగ్ సాకెట్ 120 వాట్స్, వైర్ లెస్ అయితే 50 వాట్స్, 10 వాట్స్ రివర్స్ వైర్ లెస్ ఛార్జీంగ్ కాగా.. బ్యాటరీ సామర్థ్యం 4820
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరెజ్‌తో వస్తోన్న మొబైల్.. ధర వివరాలు ఇంకా తెలియరాలేదు
సెరామిక్ బ్లాక్, సెరామిక్ వైట్ కలర్‌లో షియోమి 13 ప్రో మొబైల్ లభ్యం
UP NEXT
వివో వి27 ప్రో ధర లీక్..!