వివో నెక్ట్స్ ప్లాగ్‌షిఫ్ మొబైల్ వివో వి27 ప్రో

వివో వి25 ప్రోకు కంటిన్యూగా వి27 ప్రో రిలీజ్

మార్చి 1వ తేదీ నుంచి ఇండియాలో వి27 ప్రో సేల్స్

8జీబీ ర్యామ్ 128 స్టోరెజ్, 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరెజ్

బేస్ మోడల్ అయిన 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరెజ్ మొబైల్ ధర రూ.37,999, 8జీబీ ర్యామ్ 256 స్టోరెజ్ మొబైల్ రూ.39,999, 12జీబీ ర్యామ్, 256 స్టోరెజ్ మొబైల్ ధర రూ.42,999