33వాట్ పవర్ అడాప్టర్, టైప్-Aతోపాటు సీ కేబుల్ C, హార్డ్ కేసు, సిమ్ ఎజెక్ట్ టూల్ మొబైల్ బాక్స్‌లో ఉంటాయి
వెనకాల మూడు కెమెరాలు 50 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతోపాటు ప్లాష్ వస్తోంది. 4కే వీడియో తీసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్ ఏర్పాటు చేశారు.
6.78 ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఇచ్చారు. 5000 మెగావాట్ల బ్యాటరీ ఉంది.
పెర్లీ వైట్, సబ్ మెరైనర్ బ్లాక్, కోరల్ ఆరెంజ్ కలర్లలో ఈ ఫోన్ లభిస్తోంది.