మాంసాహారంలో ఉండే ప్రొటిన్స్ అన్నీ శనగల్లో ఉంటాయి
ఆహారంలో శనగలను వారానికోసారి చేర్చుకుంటే హెల్త్‌కి మేలు చేస్తోంది.
శనగల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గిస్తోంది.
రక్తహీనత సమస్యతో బాధపడేవారు శనగలు తింటే మంచి జరుగుతుంది
శనగల్లో ఉన్న మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం బీపీని నియంత్రిస్తాయి.
బరువు తగ్గాలి అనుకునే వారు తప్పకుండా శనగలు తినాలి
శనగలులో ఉన్న యాంటి ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి
శనగలులో ఉన్న సెరొటోనిన్, అమివో యాసిడ్లు నిద్రపట్టేలా చేస్తాయి