లెమన్ వాటర్: విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఎర్రద్రాక్షలో విటమిన్ బీ6, విటమిన్ ఏ ఉంటాయి. ఇవీ కిడ్నీలను హెల్తీగా ఉంచుతాయి.

కొత్తిమీర కూడా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

కిడ్నీలను క్లీన్ చేయడానికి రెడ్ క్యాప్సికమ్ మంచి ఆప్షన్ అవుతుంది.

రాజ్మా కూడా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

ఖర్జురాను రోజంతా నీళ్లలో నానబెట్టి తింటే కిడ్నీలో రాళ్లు ఉంటే పోతాయి.