బొప్పాయి ఆకులు.. చేదుగా ఉన్నప్పటికీ వీటిని తింటే 24 గంటల్లో ప్లేట్ లెట్ కౌంట్‌లో పెరుగుతుంది.
రోజూ అరకప్పు గోధుమ గడ్డి రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకుని తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.
దానిమ్మ గింజలు ద్వారా కూడా ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుందని పరిశోధనలో తేలింది.
గుమ్మడికాయలో విటమిన్ ఏ ఉంటుంది. ప్లేట్ లెట్లను పెంచుతాయట.
నిమ్మ, ఆరెంజ్, కివీ, పాలకూర, ఉసిరిలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. ఇవీ ప్లేట్ లెట్లను పెంచుతాయి.
క్యారెట్, బీట్ రూట్ సలాడ్ లేదంటే జ్యూస్‌ను వారంలో రెండుసార్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.