చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ముడతల సమస్య నుంచి సంరక్షిస్తోంది. 

కంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తోంది.

ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు ప్రాణ వాయువు చేరవేయడంలో సహాయం చేస్తోంది.

రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.

బరువు తగ్గాలి అనుకునేవారు రోజు పిస్తా తింటే మంచిది

చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. గుండె జబ్బులు రావు

ఎర్ర రక్తకణాల వృద్దికి తోడ్పడుతాయి. క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తోంది.