ఖాళీ కడుపుతో పెరుగు తీసుకోకూడదు
కూల్ వాటర్ కూడా తీసుకోవద్దు
డీప్ ఫ్రై చేసిన ఫుడ్‌కు దూరంగా ఉండాలి
పచ్చి కూరగాయాలు పరిగడుపన తినొద్దు
చక్కెర కలిపిన డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి
చిప్స్ కూడా ఉదయాన్నే తీసుకోవద్దు
మైదాతో చేసిన వంటలకు దూరంగా ఉండాలి
పుల్లని పండ్లను కూడా తీసుకోవద్దు