ఆరోగ్యానికి బొప్పాయి పండు ఎంతో మేలు చేస్తోంది
ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కెరోటిన్, విటమిన్ ఏ, బీ, సీ.. ఖనిజాలు, ఫ్లేవోనాయిడ్స్, ఫొలేట్, పాంతొనిక్ ఆమ్లం, పీచు ఉంటాయి.
చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండటం వల్ల పైత్యం తగ్గుతుంది.
మలబద్దకం సమస్య వీడుతుంది.
బొప్పాయి కాయను కూరగా వండితే బాలింతలకు మేలు చేస్తోందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.