రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలుగుతుంది.

రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి.

రాగుల పిండితో చేసిన జావ తీసుకుంటుంటే అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఒక టానిక్‌లా పనిచేస్తుంది.

రాగులు తీసుకుంటే కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది.

రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల వయస్సు తక్కువగా కనబడేలా చేస్తుంది.