కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేయదు.

కోడిగుడ్డులో కోలిన్ ఉంటుంది. 

గుండె జబ్బులు దరిచేరకుండా చేయడంలో ఎగ్ మేలుచేస్తోంది.

కంటి ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగించే లుటిన్, జియాక్సంతిన్, యాంటీ యాక్సిడెంట్లను ఎగ్ కలిగి ఉంది.

అమైనో ఆమ్లాలతో కోడిగుడ్డులో ప్రొటిన్ ఉంది.

ఎగ్ తింటే కడుపు నిండినట్టు ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారు తినడం మేలు. కడుపు నిండుతుంది, శక్తిని ఇవ్వడంతో వెయిట్ లాస్ అవుతారు.

నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ అయితే ఎగ్ విజిటేరియన్ అని చెబుతోంది. నాన్ వెజ్ తినని వారు ఎగ్ తీసుకోవచ్చని కోరుతోంది.