లక్ష్యద్వీప్‌లో ఉన్న బంగ్రామ్ బీచ్ ఫేమస్. బీచ్‌లోని వాటర్ రాత్రిపూట మెరుస్తూ ఉంటుంది.
దక్షిణ అండమాన్‌లో గల హ్యావ్‌లాక్ ఐలాండ్‌లో రాధానగర్ బీచ్ ఉంది. వైట్ శాండ్ అందరికీ నచ్చుతుంది.
ఒడిశా బాలాసోర్‌లో గల చాందీపూర్ బీచ్ కూడా ఫేమస్. దీనికి మ్యూజికల్ హైడ్ అండ్ సీక్ బీచ్ అని పేరు ఉంది. ఉన్నట్టుండి సముద్రం మాయమైపోతుంది.
కర్ణాటకలో గల గోకర్ణలో ఓం బీచ్ ఉంది. ఇక్కడికి ట్రెక్కింగ్ ద్వారా వెళ్లడం మంచి అనుభూతి కలుగుతుంది.
కర్ణాటకలో ఉన్న మరో బీచ్ ఒట్టినేనే.
అండమాన్‌లో ఉన్న మరో బీచ్ కాలాపత్తర్.
గోవాలో ఉన్న మరో ఫేమస్ బీచ్ కోలా.
పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఫేమస్ మందర్మని. ఇక్కడస్ట్రీట్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది.