వర్షకాలంలో ఆకుకూరలు తప్పకుండా తీసుకోవాలి
దెబ్బతిన్న, పురుగులు తిన్న ఆకులను మాత్రం వండుకోవద్దు
తాజా ఆకులను తీసుకొని వండుకోవాలి, ఉడకబెట్టే ముందు బాగా కడగాలి
గిన్నెలో నీటిని మరిగించి అందులో ఆకులు వేయాలి.
రెండు, మూడు నిమిషాలపాటు ఆకులను నీటిలో మరిగించాలి.
వడకట్టిన తర్వాత చల్లని నీటిలో వేయాలి.. టాక్సిన్స్ ఉంటే పోయి, పోషకాలు కోల్పోకుండా ఉంటాయి.