ఎక్కువ సేపు కూర్చోవడం ఎక్కువ సేపు కూర్చోవడమే అన్ని ఆరోగ్య సమస్యలకు కారణం. ఉబకాయం, గుండెజబ్బులు, డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది.

స్నాక్స్ ఎక్కువ తినడం ఎక్కువగా చిరుతిండ్లు తినడం వలన ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి.

సరైన భంగిమ ఎక్కువ సేపు కూర్చొనేవాళ్లు భంగిమలు చూసుకోవవాలి. లేదంటే చాలా ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి.

నిద్ర మానిషికి నిద్ర చాలా అవసరం. కచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. లేదంటే మధుమేహం, ఆందోళన, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.

అతిగా సప్లమెంట్స్ తీసుకోవడం విటమిన్, మినరల్స్ చాలా ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. డాక్టర్ సలహా లేనిదే ఎలాంటి సప్లమెంటరీలు తీసుకోవద్దు.

స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూడడం వలన కళ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

ఎక్కువగా కాఫీ ఎక్కువగా కాఫీ తాగడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి.