ఆందోళన తగ్గాలంటే ఇలా చేయండి

దీర్ఘశ్వాస వ్యాయామం చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది. 

జాగింగ్, రన్నింగ్ వంటివి చేయడం వల్ల కూడా ఆందోళన తగ్గుతుంది.

ఆందోళన తగ్గాలంటే హెల్తీ లైఫ్‌స్టైల్‌ను అలవాటు చేసుకోవాలి.

ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

ఆందోళనగా ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపాలి.

ఆందోళన కలిగించే పనులకు దూరంగా ఉండండి. 

సెల్ఫ్ కేర్ ఎక్కువగా ఉండాలి.

ఏ పనిచేసిన శ్రద్ధ పెట్టి చేసేలా అలవాటు చేసుకోవాలి.

రోజుకు 8 గంటల పాటు నిద్రపోవాలి.