వయస్సు పెరిగేకొద్దీ హెల్త్ ఇష్యూస్ కామన్‌గా వస్తాయి. 

వెన్నునొప్పి ఉంటుంది. వాహనాలు నడిపేవారిలో, కూర్చొని పనిచేసేవారిలో, శారీరక శ్రమలేని వారిలో సమస్య ఉంటుంది.

కాల్షియం లోపం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఎముకలు పటుత్వం తగ్గి కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి.

టెప్టిక్యూలర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రారంభంలో లక్షణాలు గుర్తిస్తే చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు.

తలనొప్పి సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడిని అధిగమించడంతో సమస్య దూరం అవుతుంది.

అజీర్తి వల్ల యాసిడ్ రిప్లెక్స్ అవుతుంది. గుండెల్లో మంట సమస్య ఎక్కువ అవుతుంది.

జీవనశైలి సరిగా లేకపోవడం, నిద్రలేమి వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తోంది. శారీరక శ్రమ పెంచి, సరైన ఆహారం తీసుకుంటే బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది.

హై బీపీ వస్తోంది. దీని వల్ల గుండెపోటు, కిడ్నీ సమస్య వస్తున్నాయి. ఒత్తిడి పెరగడం, వయస్సు వల్ల బీపీ వస్తోంది. 

మానసిక సమస్యల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.