టెక్నో కామన్ 20 సిరీస్‌లో 3 మొబైల్స్ రిలీజ్
టెక్నో కామన్ 20, 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరెజ్ వేరియంట్ ధర రూ.14,999. నేటి నుంచి అందుబాటులోకి మొబైల్
టెక్నో కామన్ 20 ప్రో 16 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరెజ్ ధర రూ.19,999, 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరెజ్ ధర రూ.21,999. ఇవీ జూన్ సెకండ్ వీక్ నుంచి సేల్స్
6.67 ఇంచుల అమోలెడ్ డిస్ ప్లే, ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్
కామన్ 20లో 64 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్, ఏఐ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా
UP NEXT
మోటరోలా రేజర్ 40స్పెసిఫికేషన్స్