జూన్ 1న మోటరోలా 40 అల్ట్రాతో మోటరోలా రేజర్ 40 లాంచ్
స్పెసిఫికేషన్స్ గురించి లీక్ చేసిన గీక్ బెంచ్
ఆండ్రాయిడ్ 13 మీద ఫోన్ రన్ అవుతుంది. 5జీ కనెక్షివిటీ, 33 వైర్డ్ చార్జీంగ్
ఆక్టా కోర్ చిప్ సెట్ మోటరోలా రేజర్ 40కి అదనపు బలం కానుంది.
చైనా 3జీ సైట్‌లో మోటరోల రేజర్ 40 మోడల్ కనిపించింది.
మోటరోలా రేజర్ 40 మొబైల్ ధర రూ.88,400 వరకు ఉండొచ్చు
UP NEXT
రెడ్ మీ కే60 అల్ట్రా ఫీచర్స్..!!