ఇండియా మార్కెట్లోకి రెడ్‌మీ కే60 అల్ట్రా మొబైల్
చైనా సోషల్ మీడియా విబోలో ఫీచర్స్ లీక్
ధీర్ఘచతురస్రాకారంలో కెమెరా మాడ్యూల్, డిస్ ప్లే హోల్ పంచ్
రియర్ ట్రిపుల్ కెమెరా ఏర్పాటు, 9200 ఎస్వోసీ డైమెన్‌సిటీ ఏర్పాటు
మెటల్ ఫ్రేమ్ కలిగి ఉండనుంది. 100 వాట్ల వైర్డ్ చార్జీంగ్
జూలైలో మార్కెట్లోకి మొబైల్ వచ్చే అవకాశం, ధర రూ.35, 400 ఉండొచ్చు
UP NEXT
గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్