ట్రిపుల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ప్లాష్‌తో వస్తోన్న మొబైల్..
లీకయిన ఇమేజ్ బట్టి మొబైల్ లెప్ట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఉంది.
మొబైల్ కింద సిమ్ ట్రే ఇచ్చారు. 3.5 ఎంఎం హెడ్ పోన్ జాక్, సెకండరీ మైక్రో ఫోన్ పైన ఉంది.
6.5 ఇంచుల డిస్ ప్లే.. స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్వోసీతో మొబైల్ రన్ అవుతుంది. 16 జీబీ ర్యామ్ ఉండే అవకాశం
48 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, రెండు 12 మెగా పిక్సెల్ కెమెరాలు ఇచ్చారు. సెల్ఫీల కోసం కూడా 12 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ ఇచ్చారు. క్విక్ చార్జీంగ్ అవనుంది.
UP NEXT
రియల్మి నార్జొ ఎన్55 ధర, ఫీచర్లు ఇవే..!!