6.72 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే
64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్. సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ సూపర్ వీవోవోసీ ఫాస్ట్ ఛార్జీంగ్, జీరో నుంచి 50 శాతం ఛార్జీంగ్ 29 నిమిషాల్లో అవుతుందట.
రియల్‌మి నార్జొ 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరెజ్ మొబైల్ ధర రూ.10,999
రియల్‌మి నార్జొ 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరెజ్ ధర రూ.12,999
రియల్‌మి నార్జొ మొబైల్ ఈ నెల 13న సేల్స్ స్టార్ట్
ప్రైమ్ బ్లూ, ప్రైమ్ బ్లాక్ కలర్స్‌లో మొబైల్ అవెలవబుల్
UP NEXT
వివో వై100 ఏ కలర్ ఛేంజింగ్ మొబైల్ ఫీచర్లు ఇవే