ఉక్రెయిన్‌లో సామ్‌సంగ్ గలాక్సీ   ఎం14 5జీ లాంచ్

ఏడాదిలో చివరికల్లా ఇండియా, ఇతర దేశాల్లో అందుబాటులోకి మొబైల్

4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరెజ్ మొబైల్ రూ.18,300, 4జీబీ ర్యామ్, 128 స్టోరెజ్ మొబైల్ రూ.19,900

బ్లూ, డార్క్ బ్లూ, సిల్వర్ రంగుల్లో మొబైల్

6.6 ఇంచుల పీఎల్ఎస్ ఎల్‌సీడీ డిస్ ప్లేతో వస్తోన్న మొబైల్

వెనకాల త్రిపుల్ కెమెరా. 50 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రొ కెమెరా, 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు

6000 సామర్థ్యంతో వస్తోన్న బ్యాటరీ.. టైప్ సీ చార్జింగ్ పోర్ట్, 25 వాట్ల ఫాస్ట్ చార్జీంగ్.