ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ మొబైల్, ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో రిలీజ్
ఈ నెల 13వ తేదీన ఇండియాలో ధర వివరాలు ప్రకటన
యూకేలో మొబైల్ రూ.83,700. ఇండియాలో రూ.85,000 ఉండే ఛాన్స్
ఆస్ట్రల్ బ్లాక్, మూన్ లైట్ పర్పుల్ కలర్‌లో మొబైల్స్
ఒప్పొ ఫైండ్ ఎన్2 ఫ్లిప్ 6.8 ఇంచుల ఆమోలెడ్ డిస్ ప్లే, హోల్ పంచ్ కటౌట్. ఎల్టీపీవో ప్యానెల్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజొల్యూషన్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తోన్న మొబైల్. 3.26 ఇంచుల ఔటర్ డిస్ ప్లే ఏర్పాటు
8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరెజ్‌తో వస్తోన్న మొబైల్. 4300 సామర్థ్యంతో బ్యాటరీ.. 44 వాట్ల సూపర్ వీవోవోసీ చార్జీంగ్
త్వరలో మోటో జీ73 5జీ మొబైల్ లాంచ్