న్యూ మిడియాటెక్ డెమెన్‌సిటీ 930 ఎస్‌వోసీతో వస్తోన్న మోటో జీ73 5జీ మొబైల్

6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్ ప్లేతో వస్తోన్న మొబైల్

వెనకాల రెండు కెమెరాలు ఏర్పాటు. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సెల్పీ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.

ఆండ్రాయిడ్ 13 మీద మొబైల్ రన్ అవుతుంది.

5000 వాట్స్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 30 వాట్స్ వైర్డ్ చార్జర్ ఇస్తున్నారు.

ఇండియాలో ఈ ఫోన్ ఈ నెల 10వ తేదీ నుంచి ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉండనుంది.