న్యూ యెల్లో కలర్‌లో ఐ ఫోన్ 14, 14 ప్లస్ లాంచ్! ప్రస్తుతం బ్లూ, మిడ్ నైట్, పర్పుల్, స్టార్ లైట్, రెడ్ షెడ్ కలర్‌లో అవెలబుల్

గతేడాది ఐ పోన్ 13 సీరిస్‌లో గ్రీన్ షెడ్లతో మొబైల్స్ తయారీ

2021 ఏప్రిల్‌లో ఐ ఫోన్ 12, ఐ ఫోన్ 12 మినీ మొబైల్స్ పర్పుల్‌ కలర్‌లో  అవెలబుల్

ఐ ఫోన్ 14 మొబైల్ ఇండియాలో రూ.79, 900, 14 ప్లస్ రూ.89, 900

ఐ ఫోన్ 14.. 6.1 ఇంచుల రెటినా ఓలెడ్ డిస్ ప్లే, ఐ పోన్ 14 ప్లస్ 6.7 సూపర్ రెటినా ఓలెడ్ డిస్ ప్లే

12 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, సెల్పీ కోసం 12 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.