సామ్‌సంగ్ గలాక్సీ ఏ34 5జీ, ఏ54 5జీ మొబైల్స్ మార్చి 15వ తేదీన లాంచ్

గలాక్సీ ఏ34 మొబైల్ 1080 డైమెన్‌సిటీ ఎస్‌వోసీ, 6జీబీ ర్యామ్‌ అండ్రాయిడ్ 13

గలాక్సీ ఏ54 ఎక్సీనొస్ 1380 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్

రెండు ఫోన్లలో కెమెరా పిక్సెల్ సేమ్‌గా ఉండనుంది. గలాక్సీ ఏ34 మొబైల్ నాచ్ డిస్ ప్లే రానుంది.

గలాక్సీ ఏ34 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరెజ్ ధర రూ.36,200, 8జీవీ ర్యామ్ 256 స్టోరెజ్ రూ.38,200. 256జీబీ మోడల్ ధర రూ.41,500 మరియు 43,300

గలాక్సీ ఏ54 మొబైల్ 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరెజ్ ధర రూ.46,800. 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరెజ్ ధర రూ.48,600. 256జీబీ మోడల్ ధర రూ. 52,100, 53,900గా ఉండనుంది.