ఫోల్డబుల్ మొబైల్ ఈ ఏడాది మూడో త్రైమాసికానికి అందుబాటులోకి తీసుకొస్తామని వన్ ప్లస్ ప్రకటన
సామ్‌సంగ్, ఒప్పో, మోటారోలా మాదిరిగా మొబైల్ ఉంటుందని వెల్లడి
2కే డిస్ ప్లేతో రానున్న ఫోల్డబుల్ ఫోన్.. ఇప్పటికే సామ్ సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4లో ఉంది.
వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ వీ ప్లిప్, వన్ ప్లస్ వీ ఫోల్డ్ అనే ఫోల్డబుల్ మొబైల్స్ వస్తాయని ఇదివరకే ప్రకటన
ఫోల్డబుల్ మొబైల్స్ ఫీచర్స్ త్వరలో వెల్లడిస్తామని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో వన్ ప్లస్ చైర్మన్ కిండర్ లియు ప్రకటన
UP NEXT
హనర్ మ్యాజిక్ 5 సీరిస్ లాంచ్