ఈ చిట్కాలతో గురక తగ్గించుకోండి

ఒకవైపు పడుకోవడం వల్ల గాలి సాఫీగా ప్రవహించి గురక తగ్గును

ధూమపానం వాయుమార్గాలను చికాకుపెడుతుంది. గురకను తీవ్రతరం చేస్తుంది

పడుకునే ముందు ఆల్కహాల్‌ను నివారించడం వల్ల గురక తగ్గవచ్చు

దిండ్లతో తలపైకి లేపి నిద్రించడం వల్ల వల్ల గురకను తగ్గించవచ్చు

అలెర్జీల వల్ల కూడా గురక వచ్చే ఛాన్స్ ఉంది. చికిత్స చేయించుకోవాలి

నిద్రలో నోరు తెరవడం వల్ల కూడా గురక వస్తుంది. అది నివారించాలి

ఇరుకైన వాయుమార్గాలు కూడా గురకకు కారణం కావచ్చు