చికెన్ తాజాగా ఉందా? ఇలా తెలుసుకోండి
చికెన్ ముక్కలు లేత గులాబీ రంగులో ఉంటాయి
చికెన్ బూడిద లేదా పసుపు రంగులో ఉంటే మంచిది కాదని అర్థం
చికెన్ ముట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది
అలా కాకుండా జిగటగా అనిపిస్తే పాడైందని అర్థం
పాడైన చికెన్ ఎక్కువ వాసన వస్తుంది
ఫ్రిజ్ లో పెట్టిన చికెన్ చుట్టూ మంచుపొర ఉంటే మంచిది కాదు
చికెన్ పై తెలుపు, పసుపు, ఎరుపు రంగు మచ్చలు ఉండకూడదు