రూ.10 వేల లోపు రెడ్ మీ 12సీ మొబైల్
బ్లాక్, సీ బ్లూ, మింట్ గ్రీన్, లావెండర్ కలర్స్‌లో రెడ్‌మీ 12సీ మొబైల్
6.71 ఇంచుల ఎల్‌సీడీ డిస్ ప్లే ఇచ్చారు. మీడియాటెక్ హెలియో జీ85 ఎస్‌వోసీ
50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఏర్పాటు. క్యూవీజీఏ లెన్స్‌తో మరో కెమెరా. సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు.
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. 10 వాట్స్ చార్జీంగ్ సపోర్ట్. రియర్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ఏర్పాటు.
రెడ్ మీ 12 సీ 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరెజ్ ధర రూ.8400, 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరెజ్ మొబైల్ రూ.9600, 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరెజ్ మొబైల్ రూ.10,800
ఈ కామర్స్ స్టోర్ అమెజాన్‌లో మార్చి 30వ తేదీ నుంచి మొబైల్ సేల్
UP NEXT నథింగ్ ఫోన్ 2 ఫీచర్లు ఇవే..?