క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్‌తో నథింగ్ ఫోన్ 2

ఆమోలెడ్ డిస్ ప్లే.. 120 హెచ్‌జెడ్ మాక్సిమమ్ రీప్రెష్ రేట్

12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరెజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

నథింగ్ ఫోన్ 1 మొబైల్ 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరెజ్ మొబైల్ రూ.32,999.. ఆ తర్వాత ధర తగ్గింది.

నథింగ్ ఫోన్ 2 ధర, మిగతా ఫీచర్ల వివరాలు తెలియరాలేదు.

నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఇయర్ 1, నథింగ్ ఇయర్ స్టిక్-1, ఇయర్ స్టిక్-2 ఇదివరకే లాంచ్

నథింగ్ ఫోన్ సీఈవో, ఫౌండర్ కార్ల్ పే ఇదివరకు వన్ ప్లస్ కంపెనీలో పనిచేసి, మానేశారు.