వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ మొబైల్ స్పెషిఫికేషన్స్ లీక్

వచ్చేనెల 4వ తేదీన లాంచ్ కానున్న మొబైల్.. ఇంతలో స్పెషిఫికేషన్స్ లీక్

ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ మీద పనిచేయనున్న మొబైల్

ఎల్‌సీడీ డిస్ ప్లే ఇచ్చారు. 695 5జీ స్నాప్ డ్రాగన్ ఎస్వోసీ

8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరెజ్ సామర్థ్యం

త్రిపుల్ రియర్ కెమెరా ఏర్పాటు. 108 మెగా పిక్సెల్ సెన్సార్. 2 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా. 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఏర్పాటు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు

5000 ఎంఏహెచ్ సామర్థ్యంతో రానున్న బ్యాటరీ. 67 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జీంగ్ అవుతుంది. ధర రూ.20 వేల లోపు ఉండే అవకాశం