భారత మార్కెట్‌లోకి ఐక్యూ జెడ్ 7 5జీ మొబైల్

నేటి నుంచి అమెజాన్, ఐక్యూ ఈ స్టోర్స్‌లో మొబైల్ సేల్స్

6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరెజ్ మొబైల్ ధర రూ.18,999 కాగా బ్యాంక్ ఆఫర్ ఉంటే రూ.17,499కి రానుంది.

8జీబీ ర్యామ్ 128 స్టోరేజ్ మొబైల్ ధర రూ.19,999 కాగా బ్యాంక్ ఆఫర్ ఉంటే రూ.18,499కి వస్తోంది.

నార్వే బ్లూ కలర్, ఫసిఫిక్ నైట్ కలర్స్‌లో మొబైల్ లభ్యం

6.38 ఇంచులు ఫుల్ హెచ్ డీ ప్లస్ ఆమోలెడ్ డిస్ ప్లే

64 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ పొట్రెట్ లెన్స్, సెల్ఫీల కోసం రూ.16 మెగా పిక్సెల్ కెమెరా అమర్చారు.

మెక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1 టీబీ వరకు స్టోరెజ్ పెంచుకునే సౌలభ్యం

4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జీంగ్