మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌గా వస్తోన్న ఫోకో ఎఫ్5 5జీ మొబైల్

ఏప్రిల్ 6వ తేదీన ఇండియాలో మొబైల్ లాంచ్

6.67 ఇంచుల ఆమోలెడ్ డిస్ ప్లే, 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరెజ్ సామర్థ్యం

ఆండ్రాయిడ్ 13 వెర్షన్ మీద పనిచేయనున్న మొబైల్, త్రిపుల్ కెమెరా ఏర్పాటు

50 మెగా పిక్సెల్ ప్రైమరీ షూటర్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కెమెరా. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు

బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్.. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 30 వాట్స్ వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జీంగ్

పోకో ఎఫ్ 4 5జీ ధర రూ.27,999గా ఉంది. అంతకన్నా ఎఫ్5 మొబైల్ ధర ఉండనుంది.