మోటోరోలా రేజర్ 2022కు తర్వాత వెర్షన్ మొబైల్ రేజర్ ప్లస్
మోటోరోలా రేజర్ మోనికర్ XT2321 మోడల్
2.7 కవర్ డిస్ ప్లేతో రానున్న మొబైల్, బ్యాటరీ సామర్థ్యం 2850.. 30 వాట్స్ ఫాస్ట్ చార్జీంగ్
మోటో రేజర్ 6.7 ఇంచుల ఫోల్డబుల్ ఒలెడ్ మెయిన్ డిస్ ప్లే.. 2.7 ఇంచుల ఒలెడ్ ఔటర్ కవర్ డిస్ ప్లే ఇచ్చారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జన్ 1 ఎస్‌వోసీ ఇచ్చారు. 12 జీబీ ర్యామ్ ఉంది.
డ్యుయల్ కెమెరా ఉంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్, 13 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంది. 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెల్పీల కోసం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఎహెచ్ ఇచ్చారు. ఇదీ కూడా 33 వాట్స్ ఫాస్ట్ చార్జీంగ్ అవుతుంది.