8జీబీ ర్యామ్, స్టోరెజ్ 256 జీబీ స్టోరెజ్తో మొబైల్. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్
వెనకాల డ్యుయల్ కెమెరా ఏర్పాటు. 64 మెగా పిక్సెల్ కెమెరా, 2 ఎంపీ ప్రైమరీ కెమెరా ఏర్పాటు. సెల్ఫీల కోసం 32 ఎంపీ
6.7 ఆమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు, ఇన్ ఫింగర్ ప్రింట్ డిస్ ప్లే
4500 సామర్థ్యంతో లీ-పాలిమర్ బ్యాటరీ ఏర్పాటు. 67 వాట్లతో క్విక్ చార్జర్. 44 నిమిషాల్లో 100 శాతం ఛార్జీంగ్
డ్యుయల్ 5జీ సిమ్ ఇచ్చారు. ధర రూ.28,590 ఉండొచ్చు. ఏప్రిల్లో మొబైల్ అందుబాటులోకి వచ్చే అవకాశం
UP NEXT
రెడ్ మీ కే60 అల్ట్రా ఫీచర్స్