రెడ్ మీ కే60 అల్ట్రా మూడో త్రైమాసికంలో రిలీజ్!

9200 డైమన్‌సిటీ మీడియాటెక్‌తో రానున్న మొబైల్

100 వాట్స్ ఫాస్ట్ ఛార్జీంగ్‌తో వస్తోన్న ఫోన్, బ్యాటరీ సామర్థ్యం 5100. 8జీబీ ర్యామ్, 6.67 ఇంచుల డిస్ ప్లే

108 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు, సెల్పీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు

రెడ్ మీ కే60 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్. రెడ్ మీ కే 60 ప్రో, రెడ్ మీ కే60 5జీ, రెడ్ మీ కే60 ఈ

రెడ్ మీ కే60 అల్ట్రాకు సంబంధించి షియోమీ అధికార ప్రకటన చేయలేదు. టిప్ స్టార్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది.