జూలై లేదా ఆగస్టులో వన్ ప్లస్ ఏస్ 2 ప్రొ మొబైల్ చైనాలో రిలీజ్

ఒప్పొ రెనో 10 ప్రొ ప్లస్ 5జీ పోటీగా వస్తోన్న మొబైల్

6.74 ఇంచుల డిస్ ప్లే, కర్వ్డ్ ఎడ్జ్‌తో వస్తోన్న మొబైల్

డిస్ ప్లే రిజొల్యూషన్ 1.5కే, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్‌వోసీ

100 వాట్స్ ఫాస్ట్ ఛార్జీంగ్ సపోర్ట్, ప్రీమియం లుక్‌లో కనిపిస్తోన్న మొబైల్