కృతిశెట్టి క్యుట్ లుక్స్

సొట్టబుగ్గల చిన్నది హోయలు

రీసెంట్ ఫోటోస్ ఇన్ స్టలో షేర్ చేసిన అమ్మడు

లేత జరీ చీరలో అందాల హరివిల్లు

ఉప్పెన మూవీతో తెరంగ్రేటం

ఇటీవల వచ్చిన కస్టడీ మూవీ మాత్రం ఫ్లాప్