ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాపులర్ అయిన నభా నటేష్
నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్
మాస్ మహారాజ్ రవితేజతో డిస్కో రాజా చేసింది
తాజాగా నభా నటేష్ షేర్ చేసిన ఫోటోషూట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
హాట్ ఫోటోలతో తన అభిమానులకు సమ్మర్ ట్రీట్ ఇచ్చింది.