జూ.ఎన్టీఆర్ కొత్త సినిమాలో జాన్వీకపూర్ నటిస్తోంది
ఎన్టీఆర్30 పూజా కార్యక్రమంలో జాన్వీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎన్టీఆర్ కలిసిన సమయంలో జాన్వీ ఎంతో ఆనందించింది.
ఎన్టీఆర్ పలకరించగానే ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాసేపు మాట్లాడుకున్నారు.
ఎన్టీఆర్-జాన్వీపై జక్కన్న ముహూర్తపు క్లాప్ కొట్టారు.
జాన్వీ కపూర్ భారతీయ సినీ నటి. ఆమె హిందీలో 2018లో దఢక్ ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది.
జాన్వీ కపూర్ సినీ నటి శ్రీదేవి కూతురు.
జీ సినిమా అవార్డు, పింగ్ విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డును దక్కించుకున్నది.
ఈమె నైకా కాస్మోటిక్ బ్రాండ్, ఫుడ్ బ్రాండ్ డ్రూల్స్ కు అంబాసిడర్.
జాన్వి చివరగా మిస్టర్ అండ్ మిసెస్ మహిలో నటించింది. ఇప్పుడు ఎన్టీఆర్30లో నటిస్తోంది.