1991 సెప్టెంబరు 6న ఐశ్వర్య లక్ష్మి కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు.
ఐశ్వర్య లక్ష్మి 2014లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు.
ఈమధ్య వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి మంచి పాత్ర పోషించారు.
తెలుగులో గాడ్సే, గార్గి వంటి సినిమాల్లో నటించారు.
విష్ణు విశాల్ నటించిన 'మట్టి కుస్తి' మూవీలో ఐశ్వర్య లక్ష్మి నటించి మెప్పించారు.
శ్రద్దా కపూర్ హాట్ పిక్స్ కోసం క్లిక్ చేయండి