హ్యాపీ బర్త్ డే బ్యూటీ శ్రద్ధా కపూర్
మార్చి 3న ఈ అమ్మడు ముంబైలో జన్మించింది
నటుడు శక్తి కపూర్ కుమార్తెగా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది
2010లో తీన్ పట్టి చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ
ఆ తర్వాత లవ్ కా ది ఎండ్, ఆషికి 2 వంటి చిత్రాల్లో యాక్టింగ్
నెక్ట్స్ హైదర్, ఏక్ విలన్, ABCD 2 వంటి చిత్రాల్లో గుర్తింపు
తెలుగులో సాహో చిత్రంలో ప్రభాస్ సరసన యాక్టింగ్
చిచోరే, బాఘీ 3 వంటి సినిమాల్లో నటన
ప్రస్తుతం Tu Jhoothi మైన్ మక్కార్ చిత్రంలో రణ్ బీర్ కపూర్ సరసన యాక్టింగ్